cyber crime complaint : ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం షాక్!
cyber crime complaint : ప్రజలకు మరింత చేరువయ్యే దిశగా Telangana Police కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సైబర్ నేరాల బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండానే, ఇంటి నుంచే ఫిర్యాదు చేసే అవకాశం కల్పిస్తోంది. ఈ మేరకు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ‘సీ-మిత్ర’ పేరుతో ప్రత్యేక వర్చువల్ హెల్ప్ డెస్క్‌ను ప్రారంభించారు. సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది బాధితులు ఫిర్యాదు చేయడానికి వెనకాడుతున్నారని అధికారులు గుర్తించారు. ఈ సమస్యను అధిగమించేందుకు సీ-మిత్ర … Continue reading cyber crime complaint : ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం షాక్!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed