Telangana: ప్రగతి ఫలాలు అందించడమే మా లక్ష్యం మంత్రి సీతక్క

Telangana: ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ (పీఆర్‌ఆర్డీ) మంత్రి సీతక (Minister Sitaka) అధికారులను ఆదేశించారు. శుక్రవారం నుంచి ఈ నెల 15 వరకు పరిశుభ్రత కార్యక్రమాలు, 16 నుంచి 31 వరకు ఆదాయ పెంపుదల మార్గాల కార్యక్రమం చేపట్టాలని, ఏప్రిల్‌ 1 నుంచి 15 వరకు తాగునీటిపై, 16 నుంచి 30 వరకు ఇండ్లు, పరిశ్రమలు, వాణిజ్య సంస్థల నుంచి వెలువడే చెత్తసేకరణ కార్యక్రమాలు, మే … Continue reading Telangana: ప్రగతి ఫలాలు అందించడమే మా లక్ష్యం మంత్రి సీతక్క