Telangana Oil Fed: ఆయిల్ పామ్ సాగులో మరింత అభివృద్ధి
Telangana Oil Fed: రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు అభివృద్ధి దిశగా మరో కీలక అడుగు పడుతోందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) తెలిపారు. సిద్ధిపేట జిల్లాలోని నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో నిర్మించిన ఆధునిక ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్ను ఈ నెల 22న సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెలంగాణ ఆయిల్ ఫెడ్ … Continue reading Telangana Oil Fed: ఆయిల్ పామ్ సాగులో మరింత అభివృద్ధి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed