Telangana: బిర్యానీతో న్యూ ఇయర్ సర్‌ప్రైజ్.. ప్రభుత్వ పాఠశాలల్లో

తెలంగాణ(Telangana) ప్రభుత్వం నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని, రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ అందించనుందని ప్రకటించింది. ఈ పథకానికి సుమారు రూ.400 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. ముఖ్యంగా పేద విద్యార్థుల కోసం పోషకాహారం అందించడమే కాక, పాఠశాల హాజరుశాతాన్ని పెంచడంలో ఇది దోహదం చేస్తుందని తెలిపారు. ఈ నిర్ణయం పట్ల ప్రభుత్వం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. Read Also: Hyderabad: క్యాబ్ రద్దు చేస్తే చర్యలు: సీపీ సజ్జనార్ 2026–27 నుంచి … Continue reading Telangana: బిర్యానీతో న్యూ ఇయర్ సర్‌ప్రైజ్.. ప్రభుత్వ పాఠశాలల్లో