Telangana: కొత్తగా యూరియా కార్డు

యాప్ కు ప్రత్యామ్నాయ చర్యలు హైదరాబాద్ : (Telangana) యూరియా సరఫరా విషయంలో వ్యవసాయ శాఖ మరో కొత్త విధానాన్ని తెరముందుకు తెస్తోంది. యూరియా కోసం ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తెచ్చిన అధికారులు, దాంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో దానికి ప్రత్యమ్నాయంగా మరో కొత్త పద్దతిని తీసుకొస్తోంది. కొత్తగా పంటల నమోదు, సమగ్ర ఎరువుల యాజమాన్య పత్రం ద్వారా యూరియా అందచేయాలని వ్యవసాయ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ కార్డు ఉంటేనే రైతులకు యూరియాను అందచేయాలని నిర్ణయించినట్లు … Continue reading Telangana: కొత్తగా యూరియా కార్డు