Telangana: ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త మెనూ: ఇకపై మధ్యాహ్న భోజనంలో చేపలు!

Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు అవుతున్న మధ్యాహ్న భోజన పథకంలో ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టాలని భావిస్తోంది. విద్యార్థులకు మరింత బలవర్ధకమైన మరియు సమతుల్య ఆహారాన్ని అందించాలనే సంకల్పంతో మెనూలో మార్పులు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం అందిస్తున్న చికెన్ (కోడి మాంసం) స్థానంలో వారానికి ఒకసారి చేపలను చేర్చడం ద్వారా పిల్లలకు అవసరమైన ప్రొటీన్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు అందించవచ్చని ప్రభుత్వం యోచిస్తోంది. Read Also:Fake Ginger Garlic Paste: హైదరాబాద్‌లో కల్తీ … Continue reading Telangana: ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త మెనూ: ఇకపై మధ్యాహ్న భోజనంలో చేపలు!