Telangana new governor: కొత్త గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం

Telangana new governor: తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా నేడు పదవీ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) ఆయనతో ఈ ప్రమాణ స్వీకారం చేయించారు. Read Also :TG Tourism Development: పర్యాటక అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో బాధ్యతల స్వీకారం ఈ అధికారిక కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ … Continue reading Telangana new governor: కొత్త గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం