Telangana Municipal Winners: ఒకే ఇంట్లో రెండు పదవులు.. డబుల్ ధమాకా!

Telangana Municipal Winners: మెదక్ జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో కుటుంబ సభ్యులు సత్తా చాటారు. రామాయంపేట మున్సిపాలిటీలో భార్యాభర్తలు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి వార్తల్లో నిలిచారు. 1వ వార్డు నుండి లావణ్య, 7వ వార్డు నుండి ఆమె భర్త నాగరాజు విజయం సాధించారు. Read Also: Election counting: కౌంటింగ్ లో కాంగ్రెస్ ఆధిక్యం ఇక మెదక్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన తల్లీకొడుకులు విజయం సాధించడం విశేషం. 17వ వార్డు నుండి లలిత, 29వ … Continue reading Telangana Municipal Winners: ఒకే ఇంట్లో రెండు పదవులు.. డబుల్ ధమాకా!