Telangana Municipal Elections: 14వార్డుల్లో ఏకగ్రీవం
కాంగ్రెస్ ఖాతాలో 12.. బిఆర్ఎస్కు రెండు Telangana Municipal Elections : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో ఏకగ్రీవ ఫలితాలు వెల్లడవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 14 వార్డుల్లో ఏకగ్రీవంగా అభ్యర్థులు ఎన్నికయ్యారు. అధికంగా కాంగ్రెస్ ఖతాలోకి ఏకగ్రీవ వార్డులు చేరాయి. ముఖ్యంగా ఎక్కువ సంఖ్యలో ఉమ్మడి నల్లగొండలోని సూర్యపేటలో ఏకగ్రీవ ఫలితాలు వచ్చాయి. వివరాల ప్రకారం తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో 14 వార్డులో అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థులు(Congress candidates) 12 చోట్ల ఏకగ్రీవం కాగా, బిఆర్ఎస్ … Continue reading Telangana Municipal Elections: 14వార్డుల్లో ఏకగ్రీవం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed