Telangana Municipal Elections Results : నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ బోణీ

నల్గొండ జిల్లాలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తన పట్టును నిరూపించుకుంది. కౌంటింగ్ ప్రారంభమైన తొలి గంటల నుండే జిల్లాలోని పలు పురపాలక సంఘాల్లో హస్తం పార్టీ అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచారు. నల్గొండ జిల్లాలోని నందికొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. ఇక్కడ మొత్తం 12 వార్డులకు గాను ఏకంగా 11 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది. ప్రతిపక్ష బిఆర్ఎస్ (BRS) కేవలం ఒకే … Continue reading Telangana Municipal Elections Results : నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ బోణీ