Telangana: వచ్చే ఏడాది మున్సిపల్ ఎన్నికలు?

తెలంగాణ (Telangana) లో, వచ్చే ఏడాది 2026 ఫిబ్రవరి రెండో వారం నాటికి మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం జనవరి మూడో వారం నాటికి అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు (SEC) ప్రభుత్వం (Telangana) ఇప్పటికే సంకేతాలు పంపింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు ఈ ఏడాది జనవరిలోనే గడువు ముగియడంతో ప్రస్తుతం ఇవి ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్నాయి. మరోవైపు.. హైదరాబాద్ (GHMC), ఖమ్మం, … Continue reading Telangana: వచ్చే ఏడాది మున్సిపల్ ఎన్నికలు?