Telangana municipal exit polls : మున్సిపల్ ఎగ్జిట్ పోల్స్, కాంగ్రెస్ క్లీన్ స్వీప్?

Telangana municipal exit polls : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిన అనంతరం ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. ఏడు నగరపాలక సంస్థల పరిధిలోని 412 డివిజన్లు, 116 మున్సిపాలిటీల్లోని 2,569 వార్డులకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరిగింది. తాజా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం సాధించినట్లు అంచనా. పీపుల్స్ సంస్థ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ వివరాల ప్రకారం మున్సిపాలిటీల్లో … Continue reading Telangana municipal exit polls : మున్సిపల్ ఎగ్జిట్ పోల్స్, కాంగ్రెస్ క్లీన్ స్వీప్?