Telangana vote counting : తెలంగాణ ఫలితాలు, ఎవరి జైత్రయాత్ర?

Telangana vote counting : తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. ఫిబ్రవరి 11న జరిగిన పోలింగ్‌లో మొత్తం 73.01 శాతం ఓటింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. పోలింగ్ రోజు ఉదయం నుంచి ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉదయం 9 గంటల వరకు 11.6%, 11 గంటలకు 28.48%, మధ్యాహ్నం … Continue reading Telangana vote counting : తెలంగాణ ఫలితాలు, ఎవరి జైత్రయాత్ర?