Telangana Municipal Election Results: కేవలం ఒక్క ఓటుతో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి!

Telangana Municipal Election Results: హన్మకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ ఎన్నికల లెక్కింపు అత్యంత ఉత్కంఠభరితంగా మారింది. 17వ వార్డులో విజయం అత్యంత స్వల్ప తేడాతో నిర్ణయమైంది. కాంగ్రెస్ అభ్యర్థి సుభద్ర, తన సమీప బీఆర్ఎస్ ప్రత్యర్థి శనిగరపు రజనీపై కేవలం ఒక్క ఓటు ఆధిక్యతతో విజయం సాధించారు. Read Also: Election counting: కౌంటింగ్ లో కాంగ్రెస్ ఆధిక్యం కాంగ్రెస్‌కు 369 ఓట్లు ఈ వార్డులో మొత్తం 836 ఓట్లు పోల్ అవ్వగా.. కాంగ్రెస్‌కు 369 … Continue reading Telangana Municipal Election Results: కేవలం ఒక్క ఓటుతో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి!