Telangana Movement: ఉద్యమ ఆవిర్భావానికి ప్రేరణనిచ్చిన శ్రీకాంతాచారి

ఉద్యమ చరిత్రలో అమరుల త్యాగాలకు ఉన్న స్థానం అపారము. 2009లో మళ్లీ వెలిగిన స్వరాష్ట్ర ఉద్యమానికి నాంది పలికింది శ్రీకాంతాచారి చేసిన ఆత్మార్పణ. ఆయన బలి తర్వాత తెలంగాణ సమాజమంతా(Telangana Movement) ఒక్కసారిగా ఒక్కటై, ఉద్యమం అగ్నిపర్వతంలా చెలరేగింది.ఆయన చివరి క్షణాల్లో పలికిన “బతికినా… మళ్లీ తెలంగాణ కోసం చస్తా” అనే మాటలు రాష్ట్ర ప్రజల హృదయాల్లో అగ్నిశిఖల్లా రగిలాయి. ఆయన ఒక్కరిని చూసి వేలాది యువత రోడ్లపైకి వచ్చి ‘ఇది కేవలం రాజకీయ పోరాటం కాదు… … Continue reading Telangana Movement: ఉద్యమ ఆవిర్భావానికి ప్రేరణనిచ్చిన శ్రీకాంతాచారి