Telangana: పులి దాడిలో మరణించిన దూడ..బిడ్డ వద్దకు అధికారులను తీసుకెళ్లిన తల్లి ఆవు

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ మండలం ఇటిక్యాలపహాడ్ అటవీ ప్రాంతంలో హృదయాన్ని కలిచివేసే సంఘటన జరిగింది. మేత కోసం అడవికి వెళ్లిన దూడపై పులి దాడి చేసి చంపినట్టు అధికారులు నిర్ధారించారు. సాయంత్రం దూడ లేకుండా ఇంటికి చేరిన ఆవు ఆవేదనతో అరుస్తూ కనిపించింది. దూడకు అపాయం జరిగిందని గ్రహించిన యజమాని వెంటనే అటవీ శాఖకు సమాచారం అందించారు. మరుసటి రోజు అధికారులు గ్రామానికి చేరుకుని శోధన ప్రారంభించారు. గ్రామస్థులు కూడా ఆందోళనతో పరిస్థితిని గమనించారు. … Continue reading Telangana: పులి దాడిలో మరణించిన దూడ..బిడ్డ వద్దకు అధికారులను తీసుకెళ్లిన తల్లి ఆవు