Telugu News:Telangana: పత్తి రైతుల దుస్థితిపై ఎమ్మెల్సీ కవిత ఆవేదన

తెలంగాణలో(Telangana) పత్తి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తేమ శాతం పేరుతో కొనుగోలు కేంద్రాల్లో సీసీఐ అధికారులు రైతులను మోసం చేస్తున్నారని ఆమె విమర్శించారు. దీంతో రైతులు గిట్టుబాటు ధర కోల్పోయి ప్రైవేట్ వ్యాపారులకు పత్తిని అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆమె తెలిపారు. Read Also: Chevella: ఈ పిల్లలకు దిక్కెవరు? ..అమ్మానాన్నల కోసం కన్నీరు మున్నీరు జాగృతి జనం బాట కార్యక్రమంలో కవిత … Continue reading Telugu News:Telangana: పత్తి రైతుల దుస్థితిపై ఎమ్మెల్సీ కవిత ఆవేదన