Telangana: ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు..స్పీకర్ నిర్ణయానికే సుప్రీంకోర్టు మొగ్గు

Telangana: తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంలో అత్యున్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ (BRS) నుంచి కాంగ్రెస్ చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ ముగిసినట్లు జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం ప్రకటించింది. Read Also: Mulugu Crime: ములుగు జిల్లాలో దారుణం: బాలికపై సర్పంచ్ భర్త అఘాయిత్యం స్పీకర్ వాదనలతో ఏకీభవించిన కోర్టు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను … Continue reading Telangana: ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు..స్పీకర్ నిర్ణయానికే సుప్రీంకోర్టు మొగ్గు