Telangana: నేటితో ముగియనున్న మేడారం మహా జాతర

Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ మేడారం మహా జాతర నేటితో ముగియనుంది. కోట్లాది మంది భక్తులకు దర్శన భాగ్యం కల్పించిన సమ్మక్క–సారలమ్మ అమ్మవార్లు నేడు తిరిగి వన ప్రవేశం చేయనున్నారు. Read Also:Medaram : వనం వీడిన సమ్మక్క .. కాల్పులతో ఘన స్వాగతం ఈ నెల 28న ప్రారంభమైన మహాజాతరకు నిన్నటి వరకు సుమారు 1.50 కోట్ల మంది భక్తులు హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. శుక్రవారం ఒక్కరోజే సుమారు 50 లక్షల మంది భక్తులు అమ్మవార్లను … Continue reading Telangana: నేటితో ముగియనున్న మేడారం మహా జాతర