Telangana: మేడారం మహాజాతర బ్రోచర్, పోస్టర్ ఆవిష్కరణ
తెలంగాణ(Telangana) గిరిజన సంక్షేమ శాఖ రూపొందించిన మేడారం మహాజాతర బ్రోచర్, పోస్టర్‌ను అధికారికంగా ఆవిష్కరించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన తన అధికారిక X (ట్విట్టర్) ఖాతా ద్వారా వివరాలను వెల్లడించారు. Read also: Medak: పెద్ద శంకరంపేటలో ప్రజావాణి పాల్గొన్న జిల్లా కలెక్టర్ మేడారం మహాజాతరను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో ఈ ప్రచార సామగ్రిని సిద్ధం చేసినట్లు సీఎం పేర్కొన్నారు. గిరిజన సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విశిష్టత ప్రతిబింబించేలా బ్రోచర్, పోస్టర్‌ను … Continue reading Telangana: మేడారం మహాజాతర బ్రోచర్, పోస్టర్ ఆవిష్కరణ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed