Telangana: ఇంటి వద్దకే మేడారం బంగారం

హైదరాబాద్ : తెలంగాణ (Telangana) రాష్ట్రంలో అతిపెద్ద గిరిజన పండుగ మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర. ఈ జాతరకు సంబంధించిన బంగారం ప్రసాదంను టిజిఎస్ ఆర్టీసి(TGS RTC) భక్తులకు ఇంటికే తెచ్చి ఇచ్చేలా ఏర్పాట్లు చేయనుంది. మేడారం జాతరకు వెళ్లలేని భక్తుల కోసం ఈ వినూత్న పథకాన్ని ఆర్టిసి ప్రారంభించింది. గతంలోనూ ఇటువంటి ప్రయత్నం చేసిన ఆర్టీసి ఇందుకు సంబంధించి ప్రసాదంను ఎలా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలో తెలిపే పోస్టర్ను ఆర్టిసి ఎండి వై నాగిరెడ్డి శుక్రవారం … Continue reading Telangana: ఇంటి వద్దకే మేడారం బంగారం