Telangana: లొంగిపోయిన మావోయిస్టు నేత బర్సే దేవా

మావోయిస్టు పార్టీకి మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. దశాబ్దాలుగా సాయుధ పోరాటం కొనసాగిస్తున్న మావోయిస్టు ఉద్యమానికి కీలకంగా వ్యవహరించిన అగ్రనేత బర్సే దేవా శనివారం తెలంగాణ (Telangana) డీజీపీ ఎదుట లొంగిపోయారు. మావో అధినేత హిడ్మా ఎన్‌కౌంటర్ తర్వాత సాయుధ బలగాల వ్యవహారాలను బర్సే దేవా చూస్తున్నారు. Read also: Akbaruddin Owaisi: ట్రాఫీక్ పోలీసులూ చలాన్లే మీ టార్గెట్టా? పెద్ద విజయం బర్సే దేవపై ప్రభుత్వం 50 లక్షల రూపాయల రివార్డ్ ప్రకటించింది. అతని లొంగుబాటు … Continue reading Telangana: లొంగిపోయిన మావోయిస్టు నేత బర్సే దేవా