Telangana: యాసంగి సీజన్‌లో మొక్కజొన్న సాగు విస్తీర్ణం

ఇప్పటి వరకూ 6.45 లక్షల ఎకరాల్లో సాగు రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుత యాసంగి సీజనులో మొక్కజొన్న పంట(Maize Cultivation) విస్తీర్ణం భారీగా పెరుగుతోంది. యాసంగి సీజన్లో తెలంగాణ(Telangana)లో 6.45 లక్షల ఎకరాల సాధారణ విస్తీర్ణం కాగా, ఇప్పటి వరకూ 6.70 లక్షల ఎకరాల్లో రైతులు మొక్కజొన్న పంటను సాగు చేశారు. ప్రధానంగా రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో 1.34 లక్షల ఎకరాల్లో, నాగర్కర్నూల్ 68 వేల ఎకరాలు, వరంగల్ 61వేల ఎకరాలు, కొత్తగూడెం 50 వేల ఎకరాలు, మహబూబాబాద్ … Continue reading Telangana: యాసంగి సీజన్‌లో మొక్కజొన్న సాగు విస్తీర్ణం