News Telugu: Telangana: మంత్రుల వివాదంపై క్లారిటీ ఇచ్చిన మహేశ్ కుమార్ గౌడ్

Telangana: తెలంగాణ మంత్రుల మధ్య జరుగుతున్న విభేదాలపై టీపీసీసీ TPCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ Mahesh kumar goud స్పందించారు. ఇది పెద్ద వివాదమేమీ కాదని, కేవలం కుటుంబంలో తలెత్తే చిన్నపాటి అపార్థమని పేర్కొన్నారు. అలాంటి విషయాలను పార్టీ అంతర్గతంగా పరిష్కరించుకుంటామని స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు. ఇటీవల ఆయనకు పేస్‌మేకర్ అమర్చిన నేపథ్యంలో, ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో … Continue reading News Telugu: Telangana: మంత్రుల వివాదంపై క్లారిటీ ఇచ్చిన మహేశ్ కుమార్ గౌడ్