Telugu News: Telangana: నేటితో ముగియనున్న మద్యం టెండర్ల

తెలంగాణ రాష్ట్రంలో కొత్త మద్యం(Liquor) దుకాణాల లైసెన్సుల(Licenses) కోసం కొనసాగుతున్న దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియకు ఈరోజు (గురువారం) తెరపడనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 2,620 మద్యం దుకాణాల కోసం దరఖాస్తులు చేసుకునేందుకు సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పించారు. చివరి రోజు కావడంతో దరఖాస్తుదారుల నుంచి భారీ స్పందన వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. Read Also: AP Teachers: టీచర్లకు ‘టెట్’ రెండు రోజుల్లో నోటిఫికేషన్ దరఖాస్తుల సంఖ్య, గడువు పెంపు వాస్తవానికి ఈ … Continue reading Telugu News: Telangana: నేటితో ముగియనున్న మద్యం టెండర్ల