News Telugu: Telangana Liquor: నేడు మద్యం, మాంసం దుకాణాల బంద్..

తెలంగాణలో మద్యం, మాంసం Telangana Liquor దుకాణాల ‘డ్రై డే’ ప్రభావం: ఒక్కరోజే రూ.340 కోట్లు ఆదాయం విజయదశమి మరియు గాంధీ జయంతి పండుగలు ఒకే రోజుకు రావడంతో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మద్యం, మాంసం విక్రయాలపై నిషేధం ప్రకటించింది. ఈ ‘డ్రై డే’ నిర్ణయం మందుబాబులను ముందే అప్రమత్తం చేసింది. పండగ ముందు రోజు ఒక్కరోజే రాష్ట్ర ఖజానాకు మద్యం అమ్మకాల ద్వారా రూ.340 కోట్ల రికార్డు ఆదాయం సమకూరింది. ప్రతిరోజు సగటున రాష్ట్రంలో మద్యం … Continue reading News Telugu: Telangana Liquor: నేడు మద్యం, మాంసం దుకాణాల బంద్..