Telangana: నీటి హక్కులపై ద్రోహం చేస్తున్నారని కాంగ్రెస్‌పై కేటీఆర్
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్ర పదజాలంతో కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. 2028 ఎన్నికల్లో తెలంగాణ(Telangana) ప్రజలు కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు. నారాయణపేట జిల్లా కోస్గిలో జరిగిన సభలో మాట్లాడిన కేటీఆర్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) చేసిన వ్యాఖ్యలకు ఘాటైన కౌంటర్ ఇచ్చారు. Read Also: TG Politics: సీఎం వ్యాఖ్యలపై హరీశ్ రావు ఆగ్రహం నీటి హక్కుల అంశంపై సమాధానం చెప్పలేని పరిస్థితిలోనే ముఖ్యమంత్రి ఇలాంటి అసభ్య వ్యాఖ్యలకు దిగుతున్నారని కేటీఆర్(KTR) … Continue reading Telangana: నీటి హక్కులపై ద్రోహం చేస్తున్నారని కాంగ్రెస్‌పై కేటీఆర్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed