Tummala Nageswara Rao: ఖరీఫ్ సీజన్ కు సరిపడా యూరియా కేటాయించండి

తెలంగాణలో రాబోయే ఖరీఫ్ సీజన్లో ఎరువుల కొరత రాకుండా చూడాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. జూన్ వరకు ప్రతి నెలా 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. డిమాండ్ ఎక్కువగా ఉండే జూలై, ఆగస్టు నెలల్లో కనీసం 3 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని వివరించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డాకు ఆయన ఒక లేఖ రాస్తూ … Continue reading Tummala Nageswara Rao: ఖరీఫ్ సీజన్ కు సరిపడా యూరియా కేటాయించండి