Telangana: కీలక నేతలతో కేసీఆర్ భేటీ

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు కనిపించిన కేసీఆర్, ఇప్పుడు వరుస సమావేశాలతో దూకుడు పెంచుతున్నారు. (Telangana) ముఖ్యంగా శాసనసభ సమావేశాలు సమీపిస్తున్న వేళ, పార్టీని మళ్లీ పోరాటానికి సిద్ధం చేసే దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. Read also: TG: సంక్రాంతి కానుక: త్వరలో యాసంగి రైతు భరోసా డబ్బులు.. ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ సమావేశం ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ ఈరోజు కీలక సమావేశం … Continue reading Telangana: కీలక నేతలతో కేసీఆర్ భేటీ