News Telugu: Telangana: కవిత చిన్ననాటి స్నేహితురాలి భర్త ఆకస్మిక మృతి

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత kavitha తన చిన్ననాటి స్నేహితురాలి భర్త అకాల మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ దుర్వార్త తెలిసిన వెంటనే కవిత సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ, స్నేహితురాలికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రెండు వారాల క్రితం చింతమడకలో బతుకమ్మ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న తన స్నేహితురాలు ఈ రోజు పుట్టెడు దుఃఖంలో మునిగిపోయిందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. “విధి ఎంత క్రూరమో… రెండు వారాల్లోనే జీవితం ఇంత … Continue reading News Telugu: Telangana: కవిత చిన్ననాటి స్నేహితురాలి భర్త ఆకస్మిక మృతి