Telangana Jagruthi: రాజకీయాల్లో మహిళలకు స్థానం లేదా?: కవిత

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మహిళల రాజకీయ పాత్రపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ, మహిళలు రాజకీయాల్లో చురుగ్గా ఉండడమే తప్పా? అని ఆమె ప్రశ్నించారు. దేశ చరిత్రను పరిశీలిస్తే, దేశం కోసం పోరాడిన అనేక మహిళలు ఉన్నప్పటికీ వారికి పెద్ద స్థాయి పదవులు దక్కలేదని కవిత (kavitha) పేర్కొన్నారు. మహిళలు రాజకీయాల్లో ముందుకు వస్తేనే సమాజంలో నిజమైన మార్పు సాధ్యమవుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. Read also: Rural development : గ్రామీణాభివృద్ధికి అడుగులు … Continue reading Telangana Jagruthi: రాజకీయాల్లో మహిళలకు స్థానం లేదా?: కవిత