Telangana: తల్లిదండ్రుల వాట్సప్‌కు ఇంటర్ స్టూడెంట్స్ హాల్‌టికెట్లు
తెలంగాణ (Telangana) లో ఇంటర్మీడియట్ విద్యార్థుల పరీక్షల నిర్వహణలో కీలక మార్పుకు ఇంటర్ బోర్డు శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది నుంచి ఇంటర్ విద్యార్థుల హాల్‌టికెట్లను నేరుగా తల్లిదండ్రుల వాట్సాప్‌కు పంపించాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, పరీక్షలకు 45 రోజుల నుంచి రెండు నెలల ముందుగానే ఈ హాల్‌టికెట్లను పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నిర్ణయం విద్యార్థులు, తల్లిదండ్రుల రెండింటికీ ఎంతో ఉపయోగకరంగా మారనుందని విద్యాశాఖ వర్గాలు … Continue reading Telangana: తల్లిదండ్రుల వాట్సప్‌కు ఇంటర్ స్టూడెంట్స్ హాల్‌టికెట్లు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed