Telangana: 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ

తెలంగాణ (Telangana) లో అర్హులైన ప్రతి పేద మహిళకు ‘ఇందిరమ్మ చీరలు’ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పంపిణీ ప్రక్రియను వేగవంతం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా చీరలు అందని దాదాపు 15 లక్షల మంది మహిళలకు సంక్రాంతి పండుగలోపు పంపిణీ చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. అయితే రాష్ట్రంలో (Telangana)పంచాయతీ ఎన్నికల సందర్భంగా కొన్ని చోట్ల వాయిదా పడగా.. మళ్లీ చీరల పంపిణీని ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. రేషన్ కార్డు లేని వారు ఆధార్ లేదా … Continue reading Telangana: 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ