Telangana: ఐపీఎస్ లను పెంచండి.. అమిత్ షాకు సీఎం రేవంత్ రిక్వెస్ట్

Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో కీలక భేటీ నిర్వహించారు. రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాలతో పాటు ప్రధానంగా ఐపీఎస్ అధికారుల కొరతపై చర్చించారు. తెలంగాణ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఐపీఎస్ అధికారుల సంఖ్యను పెంచాలని, అదనపు క్యాడర్‌ను కేటాయించాలని సీఎం ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. Read Also: Telangana Rains: ఈ నెల 18,19 తర్వాత భారీ వర్ష … Continue reading Telangana: ఐపీఎస్ లను పెంచండి.. అమిత్ షాకు సీఎం రేవంత్ రిక్వెస్ట్