Telangana: BRS హయాంలో పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి

డిజిపి శివధర్ రెడ్డికి సిపిఐ నాయకుల విజప్తి హైదరాబాద్ : గత బిఆర్ఎస్ హయాంలో పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయా లని భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ) తెలంగాణ(Telangana) రాష్ట్ర సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు డిజిపి శివధర్రెడ్డికి సిపిఐ నాయకులు శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. గత బిఆర్ఎస్ ప్రభు త్వ పాలనలో చాడ వెంకటరెడ్డి, కోదండరాం, ఈటి నరసింహ, వామపక్ష పార్టీలు, ప్రజా సంఘం నాయకుల పైన పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిజిపి శివధర్ … Continue reading Telangana: BRS హయాంలో పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి