News Telugu: Telangana: అడ్లూరి వ్యాఖ్యలపై స్పదించను: పొన్నం ప్రభాకర్

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం Minister Ponnam ప్రభాకర్ తేలికగా స్పందించారు. ఇటీవల జరిగిన రహ్మత్‌నగర్ సమావేశం తర్వాత మంత్రుల మధ్య విభేదాల వార్తలు వెలువడిన నేపథ్యంలో పొన్నం స్పష్టత ఇచ్చారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ Mahesh Kumar గౌడ్‌తో తనకు చర్చ జరిగిందని, ఆయన సూచనలు తానే అనుసరిస్తానని పొన్నం తెలిపారు. “పార్టీ ప్రయోజనాల కోసం అధ్యక్షుడు ఇచ్చిన మార్గదర్శకత్వాన్నే నేను పాటిస్తాను” అని అన్నారు. అడ్లూరి లక్ష్మణ్ Adluru … Continue reading News Telugu: Telangana: అడ్లూరి వ్యాఖ్యలపై స్పదించను: పొన్నం ప్రభాకర్