Telangana: డిసెంబ‌ర్ 31న‌ భారీగా మద్యం అమ్మకాలు

కొత్త సంవత్సరం వేడుకలు తెలంగాణ (Telangana) లో మద్యం అమ్మకాలకు కొత్త రికార్డులను సృష్టించాయి. డిసెంబర్ 31 రాత్రి రాష్ట్రవ్యాప్తంగా బార్లు, పబ్బులు, క్లబ్బులు జనంతో కిక్కిరిసిపోయాయి. దీంతో ఎక్కడ చూసినా నగరంలో మందుబాబుల సందడి కనిపిస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం అర్థరాత్రి ఒంటి గంటల వరకు మద్యం దుకాణాలకు సమయమిచ్చింది. బార్లు, రెస్టారెంట్లు, పబ్స్ రాత్రి ఒంటి గంటల వరకు మద్యం సర్వ్ చేయడానికి అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో తెలంగాణలో లిక్కర్ … Continue reading Telangana: డిసెంబ‌ర్ 31న‌ భారీగా మద్యం అమ్మకాలు