Telangana: సినిమా టికెట్ ధరల పెంపుపై హైకోర్టు కీలక ఆదేశాలు

తెలంగాణ లో, (Telangana) సినిమా టికెట్‌ ధరల పెంపుపై తాజాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద చర్చకు దారి తీశాయి. ఇకపై ఏ సినిమాకైనా టికెట్‌ ధరల పెంపునకు సంబంధించిన ఉత్తర్వుల ప్రక్రియ విడుదలకు కనీసం 90 రోజుల ముందే పూర్తి కావాలని స్పష్టం చేసింది. తెలంగాణ సినిమాస్ రెగ్యులేషన్ యాక్ట్–1955 ప్రకారమే నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వానికి మరోసారి గుర్తుచేసింది.నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఆలోచనలో పడిపోయారు. Read Also: Telugu weddings: మూడు నెలల … Continue reading Telangana: సినిమా టికెట్ ధరల పెంపుపై హైకోర్టు కీలక ఆదేశాలు