Telugu News: Telangana: గండిపేట, హిమాయత్ సాగర్ కు భారీగా వరద నీళ్లు

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చారిత్రక గండిపేట, హిమాయత్ సాగర్ జలాశయలాలలోకి భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది…  ఎగువ ప్రాంతాలైన చేవెళ్ళ, మొయినాబాద్, శంషాబాద్, మోమిన్‌పేట్‌, వికారాబాద్, శంకర్‌పల్లి మండలాల నుండి పెద్ద ఎత్తున వరద నీరు(Flood water) జంట జలాశయాలలోకి వచ్చి చేరుతుంది. దీంతో జలమండలి డిజిఎం నరహరి గండిపేట జలాశయం వద్ద 10. గేట్లు 6. ఫీట్ల మేర ఎత్తి మూడీ లోకి 6370.క్యూసెక్కుల నీటిని వదిలిపెట్టారు..  Telugu … Continue reading Telugu News: Telangana: గండిపేట, హిమాయత్ సాగర్ కు భారీగా వరద నీళ్లు