Telugu News: Telangana: తెలంగాణకు రూ.5,944 కోట్ల రెవెన్యూ మిగులు

హైదరాబాద్: దేశవ్యాప్తంగా రాష్ట్రాల రెవెన్యూ పరిస్థితులపై కంప్టోలర్ అండ్ ఆడిట్ జనరల్ (కాగ్) తాజా నివేదిక విడుదల చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నిర్వహించిన ఈ ఆడిట్‌లో, 28 రాష్ట్రాలలో 16 రాష్ట్రాలు రెవెన్యూ మిగులులో(revenue surplus) ఉండగా, మిగిలిన 12 రాష్ట్రాలు మాత్రం రెవెన్యూ లోటులో ఉన్నట్లు స్పష్టమైంది. రెవెన్యూ మిగులు రాష్ట్రాల జాబితాలో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. యూపీకి రూ.37,263 కోట్ల రెవెన్యూ మిగులు లభించగా, గుజరాత్ రూ.19,456 కోట్లు, ఝార్ఖండ్ రూ.13,564 … Continue reading Telugu News: Telangana: తెలంగాణకు రూ.5,944 కోట్ల రెవెన్యూ మిగులు