Telangana: త్వరలో 500 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ!

Telangana: తెలంగాణలోని ఉన్నత విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని 13 ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోధనా సిబ్బందిని భర్తీ చేసేందుకు కసరత్తు పూర్తయ్యింది. ప్రాథమికంగా 500 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే పోస్టుల భర్తీపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. Read Also: TGSRTC: బస్సుల్లో దివ్యాంగులకు ఫ్రీ జర్నీ లేదు.. ప్రభుత్వం క్లారిటీ … Continue reading Telangana: త్వరలో 500 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ!