Telangana gram panchayat : నేటినుంచి గ్రామ పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు ఏం మారబోతోంది?…

Telangana gram panchayat : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో నేడు కొత్త పాలకవర్గాలు బాధ్యతలు స్వీకరించనున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులు ఈరోజు అధికారికంగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. మొత్తం 12,702 గ్రామ పంచాయతీల్లో ఉదయం 10:30 గంటలకు ప్రమాణ స్వీకారోత్సవాలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాలు ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో జరుగుతాయి. ముందుగా వార్డు సభ్యులతో ప్రమాణం చేయించగా, అనంతరం సర్పంచ్‌లు … Continue reading Telangana gram panchayat : నేటినుంచి గ్రామ పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు ఏం మారబోతోంది?…