News Telugu: Telangana: తెలంగాణలో పత్తి రైతులకు సర్కార్ శుభవార్త

తెలంగాణ Telangana పత్తి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మంచి వార్త అందించింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు Tummala Nageswara Rao ప్రకటించిన ప్రకారం, రాబోయే వారం రోజుల్లోనే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) ద్వారా పత్తి కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. తన నివాసంలో పత్తి కొనుగోలు ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించిన తుమ్మల, ఈ సీజన్‌లో కొనుగోళ్లు ఆలస్యమవుతున్నందుకు కారణాలు పరిశీలించారు. Heart Attack:లండన్ లో గుండెపోటుతో జగిత్యాల విద్యార్థి మృతి Telangana … Continue reading News Telugu: Telangana: తెలంగాణలో పత్తి రైతులకు సర్కార్ శుభవార్త