Telangana: వైద్య విధాన పరిషత్లో జీతాలు రాని ప్రభుత్వ వైద్యులు

హైదరాబాద్ : రాష్ట్రంలోని వైద్య విధాన పరిషత్(టివివిపి)లో పనిచేస్తున్న ప్రభుత్వ వైద్యులకు 26వ తేది వచ్చినా జీతాలు అందలేదు. గత కొంతకాలంగా ఇలాగే టివివిపిలో వచేస్తున్న వైద్యులు జీతాలు కోసం నెలల తరబడి. ఎదురుచూడాల్సి వస్తోందని.. వెంటనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని తెలంగాణ(Telangana) ప్రభుత్వ వైద్యుల సంఘం(TGGDA) డిమాండ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నప్పటికీ .. ఇప్పటి వరకు సమస్యను పరిష్కరించ లేదని సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ నరహరి … Continue reading Telangana: వైద్య విధాన పరిషత్లో జీతాలు రాని ప్రభుత్వ వైద్యులు