Telugu News: Telangana Government: కర్నూలు బస్సు ప్రమాదం బాధితులకు 5 లక్షలు సాహయం

కర్నూలు వద్ద జరిగిన కావేరి ట్రావెల్స్(Kaveri Travels) బస్సు ప్రమాద బాధితులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. ఈ దుర్ఘటనలో మరణించిన తెలంగాణ వాసుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందేలా అన్ని చర్యలూ తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. Read Also: Australia: ఏపీ కి గ్లోబల్ పౌర్హౌస్ … Continue reading  Telugu News: Telangana Government: కర్నూలు బస్సు ప్రమాదం బాధితులకు 5 లక్షలు సాహయం