Telangana: విద్యుత్ వినియోగదారులకు శుభవార్త.. కరెంట్ చార్జీల పెంపు లేనట్టే!

Telangana: రాష్ట్రంలో ఎండలు ముదురుతున్న వేళ, విద్యుత్ వినియోగం పెరగడం సహజం. అయితే, ఈసారి సామాన్యులపై అదనపు భారం పడబోదని దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL) స్పష్టం చేసింది. Read Also: Nellore Housing Progress: పేదల సొంత ఇంటి కల నెరవేర్చడమే లక్ష్యం:హిమాన్షు శుక్లా ఛార్జీల పెంపు లేదు: సీఎండీ వెల్లడి ఈ ఏడాది విద్యుత్ ఛార్జీలను పెంచే ఆలోచన లేదని దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ జితేశ్ వి. పాటిల్ … Continue reading Telangana: విద్యుత్ వినియోగదారులకు శుభవార్త.. కరెంట్ చార్జీల పెంపు లేనట్టే!