Telangana: ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లబ్ధిదారులకు శుభవార్త

తెలంగాణ(Telangana) రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న లబ్ధిదారులకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్-3 కేటగిరీలోకి వచ్చే లబ్ధిదారుల బిల్లులు కొంతకాలంగా నిలిచిపోవడంతో గృహ నిర్మాణ పనులు మందగించాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్లు సమర్పించిన నివేదికల ఆధారంగా అర్హులైన వారి పెండింగ్ చెల్లింపుల కోసం రూ.12.17 కోట్లను విడుదల చేసినట్లు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వి.పి. గౌతం తెలిపారు. Read Also: Land : భూమి, కౌలు … Continue reading Telangana: ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లబ్ధిదారులకు శుభవార్త