TELANGANA RISING GLOBAL SUMMIT 2025: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్.. సీఎంలకు మంత్రుల ఆహ్వానం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2047’ కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సమ్మిట్ డిసెంబర్ 8 మరియు 9 తేదీల్లో జరగనుంది. తెలంగాణ రాష్ట్రాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రముఖ వ్యాపారవేత్తలు, వివిధ పరిశ్రమల ప్రముఖులకు ఆహ్వానం పలికేందుకు రాష్ట్ర మంత్రులు వివిధ రాష్ట్రాలకు పర్యటిస్తున్నారు. ఈ సమ్మిట్ రాష్ట్ర ఆర్థిక, … Continue reading TELANGANA RISING GLOBAL SUMMIT 2025: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్.. సీఎంలకు మంత్రుల ఆహ్వానం