Gig workers : గిగ్ వర్కర్లకు తెలంగాణలో కొత్త చట్టం
Gig workers : తెలంగాణలో లక్షలాది మంది గిగ్ వర్కర్లకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించబోతోంది. ఉబర్, స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో వంటి ప్లాట్‌ఫామ్‌లలో పనిచేస్తున్న కార్మికుల కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు ‘తెలంగాణ ప్లాట్‌ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్ల రిజిస్ట్రేషన్, సామాజిక భద్రత, సంక్షేమం బిల్లు-2025’కు రాష్ట్ర కేబినెట్ ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఎవరికెంత లాభం? ఈ చట్టం అమల్లోకి వస్తే రాష్ట్రంలో ఉన్న 3 నుంచి 4 లక్షల గిగ్ వర్కర్లకు … Continue reading Gig workers : గిగ్ వర్కర్లకు తెలంగాణలో కొత్త చట్టం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed