Telangana: 15 ఏళ్ల అమ్మాయిలకు ఉచితంగా HPV వ్యాక్సిన్
మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ (Telangana) ప్రభుత్వం కీలకమైన,నిర్ణయం తీసుకుంది. భవిష్యత్‌లో మహిళలను ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షించాలనే లక్ష్యంతో 14 నుంచి 15 ఏళ్ల వయసున్న బాలికలకు ఉచితంగా సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్‌ను అందించేందుకు సిద్ధమైంది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వంతో కలిసి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం విశేషం. ఈ వయసున్న బాలికలు రాష్ట్రంలో 4 .60 లక్షల మంది వరకు ఉంటారని అంచనా. వ్యాక్సినేషన్ చేపట్టడానికి ముందు మైక్రో ప్లానింగ్ … Continue reading Telangana: 15 ఏళ్ల అమ్మాయిలకు ఉచితంగా HPV వ్యాక్సిన్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed